Letter Writing

No. of Pages3
Download Size126 KB
Category Study Notes

Letter Writing - Preview

Letter Writing Read Online / Preview
0 likes
share this pdf Share
report this pdf Report

Letter Writing - Summary

సాంఘిఖలేక

మిత్రులకు , బంధువులకు రాసే లేఖలు, పెండ్లీ, పుట్టినరోజు  మొదలైన శుభకార్యాలకు, బంధువులకు,స్నేహితులకు పంపే పిలుపు పత్రికలూ మొదలైన వాటిని సాంఘిఖ లేఖలంటారు.

సాంఘిఖ లేఖలోతల్లితండ్రులకు రాసే సందర్భాలో ప్రారంభంలో :
పూజ్యులయిన నాన్న గార్కి
ప్రియమైన నాన్న గార్కి
ప్రియమైన అమ్మ (తల్లి) గార్కి

మిత్రులకు అయితే:
ప్రియ మిత్రుడికి
ప్రాణ స్నేహితునికి శ్రీ ……….కు

పరిచయము లేనివారైతే:
అయ్యా!
అమ్మా!—అని సంభోధించాలి

మాదిరి సాంఘిక లేఖలు

రాజమండ్రి,
04-11-2020.

ప్రియమైన నాన్నగారికి,

తమ కుమారుడు అనిల్ కుమార్ నమస్కరించి వ్రాయు ఉత్తరము. ఉభయకుశలోపరి.

మాకు సంవత్సరాంత పరీక్షలు ఏప్రిల్ నెలలో జరుగు తున్నాయి, బాగా చదువు చున్నాను, పరీక్ష ఫీజు కట్టుటకు 1000 రూపాయలు పంపవలసిందిగా ప్రార్దిస్తున్నాను. చిత్తగించవలెను.

ఇట్లు,
మీ ప్రియమైన కుమారుడు,
అనిల్ కుమార్.

చిరునామా
అనిల్ కుమార్,
గాంధీ నగర్,
రాజముండ్రి.

వ్యవహార లేఖలు

ప్రధానోపాధ్యాయులు, పుస్తక విక్రేతలకు, వార్తాపత్రికల కార్యాలయాలకు రాసే లేఖలు మొదలైన వాటిని వ్యవహార లేఖలు అంటారు. వ్యవహార లేఖల్లో కంపెనీలకు రాసే సందర్భాల్లో “మహాశయులారా!. ఆర్యులారా!” అని సంభోదించి రాయాలి .

మాదిరి వ్యవహార లేఖలు

విజయవాడ,
04-11-2020.

పూజనీయులు ప్రిన్సిపాల్ గారికి,

తమ ప్రియశిష్యుడు భాను నమస్కరించు రాయు విన్నపము.

నాకు జ్వరంగా ఉన్నందున కాలేజికి ఈరోజు రేపు రాలేకపోతున్నాను . కనుక రెండు రోజులు సెలవు మంజూరు చేయవలిసిందిగా ప్రార్దిస్తున్నాను.

ధన్యవాదములు.

విదేయ శిష్యుడు,
భాను (10 వ తరగతి).

చిరునామా
మహారాజశ్రీ ప్రిన్సిపాల్ గారికి,
కళాశాల పేరు ,
విజయవాడ.

Letter Writing PDF Download