Garuda Kavacham (శ్రీ గరుడ కవచం)

No. of Pages2
Download Size82 KB
Category Religious Books

Garuda Kavacham (శ్రీ గరుడ కవచం) - Preview

Garuda Kavacham Read Online / Preview
0 likes
share this pdf Share
report this pdf Report

Garuda Kavacham (శ్రీ గరుడ కవచం) - Summary

Garuda Kavacham can also be chanted to thwart off evil eyes, black magic, and negative energies. Individuals with Sarpa Doshas (Kala Sarpa Dosha, Naga Dosha, Rahu Dosha, Kethu Dosha, et cetera) can pray to Lord Garuda by chanting this Kavacham.

Garuda Kavacha Stotram in Telugu

ఓం తత్పురుషాయ విద్మహే  సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.

అస్యశ్రీ గరుడ కవచ స్తోత్ర మంత్రస్య నారద ఋషి:
వైనతేయో దేవత అనుష్టుప్ చందః
మమ గరుడ ప్రసాద స్థిత్యర్దే జపే వినియోగః

శిరోమే గరుడః పాతు లలాటం వినతా సుతః |
నేత్రే తు సర్పహో పాతు కర్ణౌ పాతు సురార్చితః ||

నాసికం పాతు సర్పారిహి వదనం విష్ణువాహనః |
సూర్య సూతానుజః కంఠం భుజౌపాతు మహాబలః ||

హస్థౌ ఖగేశ్వరః పాతు కరాగ్రే త్వరుణా కృతీ |
నఖాన్ నఖాయుదః పాతు కుక్షౌ ముక్తి ఫలప్రధః ||

స్థనౌ మేపాతు విహగః హృదయం పాతుసర్వదా |
నాభిం పాతు మహాతేజాః కటిం పాతు సుధాహరః ||

ఊరూపాతు మహావీరో జానునీ చండవిక్రమః |
జంఘే దున్డాయుదః పాతు గల్ఫౌ విష్ణురథః సదా ||

సుపర్ణః పాతు మే పాధౌ తాక్ష్యా పాదాంగులీ తదా |
రోమకూపాని మే వీరః త్వచం పాతు భయపహః ||

ఇత్యేవం దివ్య కవచం పాపఘ్నం సర్వకామదం |
యః పఠేత్ ప్రాతరుద్దాయ విషశేషం ప్రణశ్యతి ||

త్రిసంధ్యం యః పఠేనిత్యం బన్ధనాత్ ముచ్యతే నరః |
ద్వాదశాహం పఠేధ్యస్తు ముచ్యతే శత్రు బన్ధనాత్ ||

ఏకవారం పఠేధ్యస్తు ముచ్యతే సర్వకల్భిషై: |
వజ్ర పంజర నామేధం కవచం బన్ధ మోచనం ||

Garuda Kavacham (శ్రీ గరుడ కవచం) PDF Download