Christmas Message

No. of Pages7
Download Size5 MB
Category General

Christmas Message - Preview

Christmas Message Read Online / Preview
0 likes
share this pdf Share
report this pdf Report

Christmas Message - Summary

Christmas Festival is the biggest festival in the world and it ie celeberated every year on 25th December. Jesus Christ was born in between 6th and 4th BCE in Bethlehem. In the 3rd Century AD, Some of Church father assumed that Jesus would have born on December 25 according Gregorian Calender.

ప్రస్తుతం ఎక్కడ చూసినా క్రిస్మస్ పండుగ సందడే కనిపిస్తోంది. ఈ పండుగ సమయంలో చాలా మంది బహుమతుల కోసం ఎదురుచూస్తుంటారు. అందుకే ఈ పండుగ వేళ కాస్త ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపేందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందే

Christmas Message in Telugu

మీ కలలు ఏమైనప్పటికీ, మరియు కోరికలు ఏమైనా మీ మనసులో దాగున్నాయి.. ఈ క్రిస్మస్
సందర్భంగా వాటిని నిజం చేసుకోవాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్

ఈ క్రిస్మస్ సీజన్, మీ ఇంట్లో ప్రేమ, అనురాగాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ.. మీకు,
మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..

క్రీస్తు పుట్టిన ఈ శుభదినం మీ కుటుంబంలో అందరికీ ఆరోగ్యం, ఆనందం కలుగజేయాలని
కోరుకుంటూ..
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..

శాంతా తాతా వస్తాడు
బోలెడు గిఫ్ట్‌లు తెస్తాడు
శాంతి, స్నేహానికి ప్రతీక అతడు
అందరిలో ఆనందం నింపుతాడు
మంచి మనసుతో మెప్పిస్తాడు
అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

“యెహోవా నాకు ఆధారము, కావున నేను వండుకొని, నిద్రపోయి మేలు కొందును” – క్రిస్మస్
శుభాకాంక్షలు

నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమించపవలెను – యోహాను 13:34
క్రిస్మస్ శుభాకాంక్షలు

“సమస్తమును పరీక్షించి మేలైనదానికి చేపట్టుడి”
క్రిస్మస్ శుభాకాంక్షలు

ప్రభువు నామమునుబట్టి ప్రార్థన చేయువాడెవడోవాడు రక్షించపబడును – రోమీయులకు 10:13
క్రిస్మస్ శుభాకాంక్షలు

కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రిస్మస్ పండుగ మీ జీవితంలో ఆనందాలు నింపాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

ఈ క్రిస్మస్ సీజన్..
మీ ఇంట్లో ప్రేమా ఆప్యాయతలు,
సుఖ సంతోషాలను నింపాలని ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

Christmas Message PDF Download