AP TET Syllabus 2024 For Paper 1 & 2

No. of Pages86
Download Size8 MB
Category Study Notes

AP TET Syllabus 2024 For Paper 1 & 2 - Preview

AP TET Syllabus 2024 For Paper 1 & 2 Read Online / Preview
0 likes
share this pdf Share
report this pdf Report

AP TET Syllabus 2024 For Paper 1 & 2 - Summary

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పాఠ్యప్రణాళికలను పాఠశాల విద్యాశాఖ మార్పు చేసింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కొత్త ప్రణాళికలో ఐటీ, పర్యావరణం, ఆంగ్ల పాఠ్యాంశాలను అదనంగా చేర్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 1-6 తరగతుల పాఠ్యపుస్తకాలు మారినందున ఈ పాఠ్యప్రణాళికే ఉంటుంది. మిగతా తరగతులకు సంబంధించిన పాత పాఠ్యపుస్తకాల నుంచే ప్రశ్నలు ఇస్తారు.

కరోనా కారణంగా డిజిటల్‌, సాంకేతిక విద్యకు ప్రాధాన్యం పెరిగినందున ఈసారి బహుళ ప్రసార సాధనాలు (ఐసీటీ) సబ్జెక్టును చేర్చారు. పిల్లల అభివృద్ధి, పెడగాజీలో 2018 సంవత్సరం పాఠ్యప్రణాళికతో పోల్చితే 2021లో కొన్ని నూతన పాఠ్యాంశాలు చేర్చారు. ఐసీటీలో 12 పాఠ్యాంశాలను పొందుపర్చారు. ఐసీటీ రెండో విభాగంలో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా వచ్చిన మార్పులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకొచ్చే మార్పులను చేర్చారు.

AP TET Syllabus 2024

Name of the Examination Andhra Pradesh Teacher Eligibility Test (APTET)
Exam Conducting Body Commissioner of School Education Andhra Pradesh (CSEAP)
Level of Exam State-Level
Mode of Application Online
Mode of Examination Online
Language of Medium English and Language I were chosen by the candidate
Number of Papers
  • Paper-I
  • Paper-II
Frequency of Exam Once a Year
Duration of Examination 2 hours and 30 minutes (150 Minutes)
APTET Exam Mode Online
APTET Exam pattern
  • Paper 1: 150 MCQs
  • Paper 2: 150 MCQs
AP TET Syllabus
  • Paper 1: Child Development and Pedagogy, Language I, Language II, Mathematics and Environmental Studies
  • Paper 2: Child Development and Pedagogy, Language I, Language II,  Mathematics and Science or Social Studies or languages
APTET Official Website https://aptet.apcfss.in
Language Kannada, Tamil, Odia, Hindi, Telugu, Urdu

AP TET Telugu పేపర్ -1 (A & B)

తెలుగు (30 మార్కులు) – విషయము (24 మార్కులు)

కంటెంట్ (24 మార్కులు)
  • 1. పఠనావగాహన
    • ఎ) అపరిచిత పద్యం
    • బి) అపరిచిత గద్యం
  • 2. తెలుగు వాచకాలలోని
    • ఎ) కవి పరిచయాలు బి) విశేషాంశాలు సి) ఉద్దేశాలు, ఇతివృత్తాలు డీ) ప్రక్రియలు
  • 3. పదజాలం
    • ఎ) ఆర్ధాలు బి) పర్యాయపదాలు )ప్రకృతి చికృతులు డీ) నానార్థాలు
    • ఇ) జాతీయాలు ఎఫ్ | సామెతలు జి) పొదుపు కథలు హెచ్) వ్యుత్పత్యర్థాలు ఐ) మాండలిక పదాలు
  • 4. భాషాంశాలు
    • ఎ) భాషాభాగాలు బి) కాలాలు పి) లింగాలు డి) విభక్తులు ఇ| పురుషలు ఎఫ్) విరామ చిహ్నాలు
    • హెచ్) వచనాలు ఐ) వ్యాకరణ పారిభాషిక పదాలు
    • ఆ విభాగం అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ, సంయుక్తాక్షరాలు, పరుషాలు సరళాలు, అనువాపిరాలు,
    • ఊష్మములు. అంతస్థాలు, వర్గయుక్కులు, స్పర్యాలు, స్థిరాలు,
    • కె) వర్ణోత్పత్తి స్థానాలు:
    • ఎల్) సంధులు – నిర్వచనాలు.
    • తెలుగు సంధులు – ఆత్వ ఇత్వ, ఉత్వ, యడాగము, సరళాదేశ, గపడదవాదేశ, ఆమ్రేడిత, ద్విరుక్తటకార, లు,ల,న, ల సంధులు
    • సంస్కృత సంధులు – సవర్ణదీర్ఘ, గుణ, యణాదేశ, వృద్ధిసంధులు
    • సంధులకు సంబంధించిన పదాలను విడదీయడం సంధి చేయడం.
    • ఎమ్) సమాసాలు – నిర్వచనాలు.
    • విగ్రహవాక్యాలను గుర్తించడం, విగ్రహవాక్యాలను సమాస పదాలుగా కూర్చడం
    • ఎన్) ఛందస్సు – గురు లఘువుల లక్షణాలను గుర్తించడం, చంపకమాల పద్య లక్షణాలు
    • ఒ) అలంకారాలు పాఠ్యపుస్తకమునందలి అలంకారాలు గుర్తించడం.
    • పి) వాక్యాలు-రకాలు, క్రియలు – రకాలు
తెలుగు బోధనా పద్ధతులు (6 మార్కులు)
  • ఎ) భాష మాతృభాష, మాతృభాషా బోధనా లక్ష్యాలు
  • బి) భాషా నైపుణ్యాలు సాధించాల్సిన సామర్ధ్యాలు
  • సి) బోధనా పద్ధతులు
  • డి) ప్రణాళికా రచన వనరుల వినియోగం
  • ఇ) బోధనాభ్యసన ఉపకరణాలు

ఎఫ్) మూల్యాంకనం -నిరంతర సమగ్ర మూల్యాంరనం (నిర్మాణాత్మర, సంగ్రహణాత్మర)

AP TET Paper-2 A Syllabus

పేపర్-1 తెలుగు (30 మార్కులు)

1) పఠనావగాహన:
ఎ) అపరిచిత పద్యం / అపరిచిత గద్యం
2) 6వ తరగతి నుండి 10వ తరగతి వరకూ తెలుగు వాచకాలు:
ఎ) ప్రక్రియలు – లక్షణాలు
బి) కవులు – రచయితల పరిచయం
సి) విశేషాంశాలు
డి) ఇతి వృత్తాలు
ఇ) నేపధ్యాలు
ఎఫ్) ఉద్దేశాలు3) పదజాలం :- (1 నుండి 10వ తరగతి స్థాయి వరకు)ఎ) అర్ధాలు బి) పర్యాయపదాలు సి) నానార్థాలు డి) వ్యుత్పత్త్యర్ధాలు ఇ) ప్రకృతి – వికృతులు ఎఫ్) జాతీయాలు
జి ) సామెతలు హెచ్) పొదుపు కథలు ఐ) మాండలిక పదాలు
4) భాషాంశాలు:ఎ) వ్యాకరణ పారిభాషిక పదాలు
(తత్సమం, తద్భవం, ఆగమం, ఆదేశం, నిత్యం, వికల్పం, బహుళం, ద్రుత ప్రకృతికం, ప్రాతిపదిక, ప్రత్యయం, భాషాభాగాలు, విభక్తులు మొదలగునవి..)బి) సంధులు – నిర్వచనాలు
సంస్కృత సవర్ణదీర్ఘ, గుణ, వృద్ధి, యణాదేశ సంధులు మాత్రమే
తెలుగు – అత్వ, ఇత్వ, ఉత్వ, యడాగమ, ఆమ్రేడిత, ద్విరుక్తటకార, దృతప్రకృతిక/సరళాదేశ, గసడదవాదేశ
సంధులు మాత్రమేసి) సమాసాలు – నిర్వచనాలు
ద్వంద్వ, ద్విగు, తత్పురుష, కర్మధారయ, బహువ్రీహి, అవ్యయీభావ సమాసాలుడి) ఛందస్సు – వృత్తములు
ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం
ఇ) అలంకారాలు
శబ్దాలంకారాలు(వృత్త్యనుప్రాస, చేకానుప్రాస, లాటాను ప్రాస, అంత్యానుప్రాస, యమకము, ముక్తపదగ్రస్తము)
అర్ధాలంకారాలు (ఉపమా, రూపక, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి )

ఎఫ్) క్రియలు రకాలు -క్యార్ధం, చేదర్థకం మొదలగునవి.

జ) వాక్యాలు భేదాలు

(సామాన్య, సంయుక్త, సంక్లిష్ట, ఆశ్చర్యార్థక, ప్రశ్నార్ధక, కర్తరి, కర్మణి, వ్యతిరేకార్థక వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష
కథనాలు మొదలగునవి.)

తెలుగు (60 మార్కులు)

ఎ) కంటెంట్ 48 మార్కులు)

1) తెలుగు సాహిత్య చరిత్ర

  • కవులు, కాలం, రచనా విశేషాలు, బిరుదులు, ఇతివృత్తం, పాత్రలు, విశేషాంశాలు, వివిధ ప్రక్రియలు
  • ఆధునిక కవిత్వ ధోరణులు, లక్షణాలు

2) భాషా చరిత్ర

  • మాండలిక భాష – స్వభావం, ఉత్పత్తి, భేదాలు
  • గ్రాంధిక భాష వ్యావహారిక భాష – ఆధునిక ప్రామాణిక భాష
  • అర్థ విపరిణామం
  • ధ్వని – ధ్వన్యుత్పత్తి స్థానాలు

3) సాహిత్య విమర్శ
కావ్యం – నిర్వచనం – కావ్య ప్రయోజనం – కవిత్వ హేతువులు – శైలి – సంస్కృత, పాశ్చాత్య లాక్షణికుల సిద్ధాంతాలు

1) 6 నుండి 10 వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలలోని అంశాలు:
పాఠ్యభాగ నేపథ్యాలు, ఉద్దేశాలు, సందర్భాలు, పాత్రలు, కవి పరిచయాలు, ఇతి వృత్తాలు, ప్రక్రియలు
2) పదజాలం
అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యర్థాలు, ప్రకృతి – వికృతి, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు

3) భాషాంశాలు
సంధులు, సమాసాలు, ఛందస్సు (జాతులు, ఉపజాతులు, వృత్తాలు), అలంకారాలు (శబ్ద, అర్థాలంకారాలు), పదం,
-ప్రాతిపదిక, భాషాభాగాలు, విభక్తులు, వ్యాకరణ పారిభాషిక పదాలు (పరుషాలు, నిత్యం, తత్సమం, ఉపద, ద్రుతప్రకృతికం, కళలు, మహత్తులు, కాలాలు, లింగములు, క్రియలు రకాలు, వాక్య భేదాలు మొదలైనవి).

4) పఠనావగాహన
అపరిచిత పద్యం / అపరిచిత గద్యం

బి  బోధనా పద్ధతులు (12 మార్కులు)

1. భాష – వివిధ భావనలు
2. భాషానైపుణ్యాలు
3. ప్రణాళికా రచన – పాఠ్య గ్రంథాలు
4. విద్యా సాంకేతిక శాస్త్రం – సహ పాఠ్య కార్యక్రమాలు
5. సాహిత్య ప్రక్రియలు – బోధనా పద్ధతులు
6. మూల్యాంకనం -పరీక్షలు

AP TET Syllabus 2024 For Paper 1 & 2 PDF Download