Aagamanam Novel

No. of Pages122
Download Size17 MB
Category Novels

Aagamanam Novel - Preview

Aagamanam Novel Read Online / Preview
0 likes
share this pdf Share
report this pdf Report

Aagamanam Novel - Summary

ప్రసన్న చేతులు కట్టుకుని కిటికి లెక్కకి భుజం ఆనించి నిలబడి ఉన్నాడు. ఆ క్షణంలో జమునని చూస్తూంటే అతనికి చెప్పలేనంత జాలి వేసింది రెట్టింపు గౌరవం కూడా కలిగింది. జమున మనోహరంగా నవ్వింది. ఆ కళ్ళలో రవ్వంత కూడా అసహనం లేదు. ప్రసన్న నమ్మలేనట్లు. చూస్తున్నాడు. జమున యిప్పుడాతని కళ్ళకి కొత్తగా కన్పిస్తోంది.

ఈ జమునలో యింత విషాదమున్నదా! ఇంత భయంకరమైన పరిస్థితి గుండెలో దాచుకొని నవ్వుతూ తిరగటానికి ఆ సునిషికి ఎంత శక్తి కావాలి. జీవితంలో చేయని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఒంటరిగా పోరాడుతూ బ్రతకడం అంటే మాటలు కాదు. జమున అందరి స్త్రీల లాంటిది కాదు. ఆమె వ్యక్తిత్వం మహోన్నత హిమగిరి లాంటిది. ఆమె ముందు తను ఎంత? అందుకే జమునని విభ్రమంగా చూస్తున్నాడు. శ్రీమతి సులోచనారాణి మరో అద్భుత పరిశీలనాత్మక నవల

Aagamanam Novel PDF Download