Mahaprasthanam (మహాప్రస్థానం)

No. of Pages152
Download Size1 MB
Category Telugu Books

Mahaprasthanam (మహాప్రస్థానం) - Preview

Mahaprasthanam (మహాప్రస్థానం) Read Online / Preview
2 likes
share this pdf Share
report this pdf Report

Mahaprasthanam (మహాప్రస్థానం) - Summary

Mahaprasthanam is mind blowing excellent inspirational book, which shows the sense of human nature in society of those days. Each n every word from Mahaprasthanam touches the heart. Mahaprastanam is a book written by Sri Sri garu. Which is very good motivated book for human being to give self confidence and daring

శ్రీశ్రీ రచించిన సంచలన కవితా సంకలనం మహా ప్రస్థానం, ఇది వెలుబడిన తరువాత తెలుగు సాహిత్యపు ప్రస్థానానికే ఓ దిక్సూచిలా వెలుగొందినది, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ‘మహా ప్రస్థానానికి ముందు, మహా ప్రస్థానానికి తరువాత’ అని విభజించవచ్చు అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇది ఒక అభ్యుదయ కవితా సంపుటి. దీనిలో మొత్తం నలబై కవితలు ఉన్నాయి. ఇందులో శ్రీశ్రీ కార్మిక కర్షిక శ్రామిక వర్గాలను ఉత్తేజితులను చేస్తూ, నూతనోత్సాహం కలిగిస్తూ, ఉర్రూతలూగిస్తూ గీతాలు వ్రాసినాడు. ఇది తెలుగు కవితకే ఓ మార్గదర్శి అయినది. మహా ప్రస్థానం కవితా సంపుటికి యోగ్యతాపత్రం శీర్షికన ఉన్న ముందుమాట ప్రముఖ తెలుగు రచయిత గుడిపాటి వెంకట చలం వ్రాసినారు.

Mahaprasthanam (మహాప్రస్థానం) PDF Download